Tuesday, 12 May 2026
  • Home  
  • జలదంకిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 57 వాహనాలు సీజ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 57 వాహనాలు సీజ్

జలదంకిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 57 వాహనాలు సీజ్ నెల్లూరు జిల్లా జలదంకిలో పోలీసులు మంగళవారం విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ వి.వి. రమణ కుమార్ సూచనలతో కలిగిరి సీఐ పి. సుబ్బారావు పర్యవేక్షణలో, ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా ఆధ్వర్యంలో 35 మంది సిబ్బంది 125 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 51 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఐ తెలిపారు. హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

జలదంకిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 57 వాహనాలు సీజ్
నెల్లూరు జిల్లా జలదంకిలో పోలీసులు మంగళవారం విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ వి.వి. రమణ కుమార్ సూచనలతో కలిగిరి సీఐ పి. సుబ్బారావు పర్యవేక్షణలో, ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా ఆధ్వర్యంలో 35 మంది సిబ్బంది 125 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 51 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఐ తెలిపారు. హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.