Saturday, 23 May 2026
  • Home  
  • జల రక్షణే.. జన ఆరోగ్యం! ప్రతి చుక్కా పరీక్షించాల్సిందే
- ఆంధ్రప్రదేశ్

జల రక్షణే.. జన ఆరోగ్యం! ప్రతి చుక్కా పరీక్షించాల్సిందే

రాష్ట్రంలో డయేరియా భయాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. కలుషిత నీటిపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) క్షేత్రస్థాయిలో నాణ్యత ఆపరేషన్ ప్రారంభించింది. సర్వేపల్లి, కోవూరు, గూడూరు, వెంకటగిరి పరిధిలో ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ట్యాంక్, చేతిపంపు, పైప్‌లైన్ నీటిని అధికారులు స్కానింగ్ చేస్తున్నారు. వెంకటాచలం, పొదలకూరు, మనుబోలు తదితర మండలాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, రోగాలకు చెక్ పెట్టేలా ‘శుద్ధ జల’ సమరానికి తెరలేపారు.

రాష్ట్రంలో డయేరియా భయాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. కలుషిత నీటిపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) క్షేత్రస్థాయిలో నాణ్యత ఆపరేషన్ ప్రారంభించింది.

సర్వేపల్లి, కోవూరు, గూడూరు, వెంకటగిరి పరిధిలో ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ట్యాంక్, చేతిపంపు, పైప్‌లైన్ నీటిని అధికారులు స్కానింగ్ చేస్తున్నారు. వెంకటాచలం, పొదలకూరు, మనుబోలు తదితర మండలాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, రోగాలకు చెక్ పెట్టేలా ‘శుద్ధ జల’ సమరానికి తెరలేపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.