Tuesday, 19 May 2026
  • Home  
  • చిగుళ్ల నుంచి రక్తస్రావం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు
- హెల్త్ టిప్స్

చిగుళ్ల నుంచి రక్తస్రావం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు

పళ్లు తోమేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం సాధారణ విషయం కాదని వైద్యులు హెచ్చరించారు. ఇది చిగుళ్ల వాపు లేదా దంత సమస్యలకు సంకేతమై ఉండవచ్చన్నారు. ప్లాక్ పేరుకుపోవడం వల్ల చిగుళ్లు బలహీనపడతాయని, సమయానికి చికిత్స తీసుకోకపోతే పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.