గ్రేట్ నికోబార్‌లో ప్రతిపాదిత అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుకు స్పష్టమైన వ్యూహాత్మక లక్ష్యాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు గతంలో అభిప్రాయపడినట్లు వెల్లడైంది. రూ.81 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావాలపై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. అయితే అనంతరం దీనిని వ్యూహాత్మక ప్రాజెక్టుగా గుర్తిస్తూ రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.

గ్రేట్ నికోబార్ పోర్టుపై కేంద్ర పెట్టుబడి సంస్థ అభ్యంతరాలు