గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు
ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలో శ్రీ బాలెబోయిన కృష్ణ యాదవ్ – శ్రీమతి విజయమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి బాలరాజు యాదవ్ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన జంట భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు
గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలో శ్రీ బాలెబోయిన కృష్ణ యాదవ్ – శ్రీమతి విజయమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి బాలరాజు యాదవ్ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన జంట భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

