Monday, 7 September 2026
  • Home  
  • గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పనిసరి
- ANANTAPURAMU

గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పనిసరి

కనేకల్ మండలంలో రాబోయే గణేష్ ఉత్సవ వేడుకల్లో గణేష్ మండపాల నిర్వహణకు పోలీసుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ నాగ మధు పేర్కొన్నారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగకుండా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మండప నిర్వహకులకు ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.