Wednesday, 10 June 2026
  • Home  
  • గణేష్ గార్డెన్‌లో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గణేష్ గార్డెన్‌లో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 15 (పున్నమి ప్రతినిధి)వెంకటాచలం మండలంలోని గణేష్ గార్డెన్‌లో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు జరగడం కలకలం రేపింది. ఇంటి యజమానులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు వెంకటాచలం ఎస్ఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దుండగులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.