Saturday, 30 May 2026
  • Home  
  • కొండాపురం నూతన ఎస్సై కాసుల శ్రీనివాసులు రావుకు శుభాకాంక్షలు – ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్ష
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండాపురం నూతన ఎస్సై కాసుల శ్రీనివాసులు రావుకు శుభాకాంక్షలు – ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్ష

కొండాపురం నూతన ఎస్సై కాసుల శ్రీనివాసులు రావుకు శుభాకాంక్షలు – ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్ష కొండాపురం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కాసుల శ్రీనివాసులు రావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో సేవలు అందించాలని సూచించారు. ప్రజల సమస్యలకు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. సహచర సమన్వయంగా పనిచేస్తూ కొండాపురం మండలంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, ప్రశాంతతే లక్ష్యంగా సమర్థవంతమైన సేవలు అందిస్తూ విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు

కొండాపురం నూతన ఎస్సై కాసుల శ్రీనివాసులు రావుకు శుభాకాంక్షలు – ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్ష
కొండాపురం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కాసుల శ్రీనివాసులు రావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో సేవలు అందించాలని సూచించారు. ప్రజల సమస్యలకు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. సహచర సమన్వయంగా పనిచేస్తూ కొండాపురం మండలంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, ప్రశాంతతే లక్ష్యంగా సమర్థవంతమైన సేవలు అందిస్తూ విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.