అధికంగా తీపి పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోవడం వల్ల పిల్లలు మరియు పెద్దల్లో కేవిటీలు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను ఆమ్లంగా మార్చి పళ్ల ఎనామెల్‌ను దెబ్బతీస్తాయని చెప్పారు. చాక్లెట్లు, జంక్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్ తగ్గించడం ద్వారా దంత సమస్యలను నివారించవచ్చన్నారు. తీపి పదార్థాలు తిన్న తర్వాత నోరు కడుక్కోవడం మరియు పళ్లు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అన్నారు.

కేవిటీలకు ప్రధాన కారణం చక్కెర పదార్థాలే