నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వంటి సవాళ్లను ఎదుర్కోవాలని రాష్ట్రాలకు సూచించారు. డేటా సెంటర్లు, AI రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని పిలుపునిచ్చారు.

- News
కృత్రిమ మేధస్సుతో పాటు సైబర్ మోసాలపై జాగ్రత్త అవసరం: ప్రధాని