సూళ్ళూరుపేట రూరల్ మండలం కుదిరి గ్రామంలో “రెండేళ్ల అభివృద్ధి-ఇంటింటికి” కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించి, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గ్రామ ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కుదిరిలో ఇంటింటికీ రెండేళ్ల అభివృద్ధి కార్యక్రమం