ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ మహాసభల్లో జిల్లా అధ్యక్షులుగా బోథ్ కు చెందిన మున్సిఫ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, మరియు జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

- ఆదిలాబాదు
ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా మున్సిఫ్