అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధస్సు (AI)కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. వైట్ హౌస్లో ప్రముఖ సీఈఓల సమక్షంలో జరగాల్సిన కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉత్తర్వులోని కొన్ని అంశాలు తనకు నచ్చలేదని, పరిశీలనలో కొన్ని అభ్యంతరకర అంశాలు కనిపించాయని ట్రంప్ వెల్లడించారు. పత్రంలో మార్పులు చేసిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఏఐ ఉత్తర్వు వాయిదా