వేల్పూర్ మండల కేంద్రంలోని ఉపాధి పథకంలో భాగంగా వర్షాకాలంలో ఉపాధి కూలీలతో మొక్కలను రోడ్డు కు ఇరువైపులా నాటించి అవి చెట్లు పెరిగిన తర్వాత స్తంభాలకు ట్రాన్స్కో వారు కరెంటు వైర్లకు గాలికి అడ్డు తలుగుతున్నాయని ట్రాన్స్కో అధికారులు వాటిని కొట్టేస్తున్నారు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇకనైనా స్పందించి మొక్కలు నాటే ముందు వైర్లకింద నాటవద్దని ప్రజలు పక్కన నాటాలని తెలుపుచున్నారు అధికారులు స్పందించవలసి ఉంది





