నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో సుమతి అనే మహిళ తన కన్నతల్లి రమణమ్మపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసింది. మూడో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో పాటు, నాలుగు లక్షల నగదు, ఎకరా పొలం ఇవ్వడానికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. తీవ్రంగా గాయపడిన రమణమ్మను జిల్లా వైద్యశాలకు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మకూరులో దారుణ ఘటన | కన్నతల్లి గొంతు కోసిన కుమార్తె