ఆచంట: ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ గారితో కలిసి కేంద్రం తరపున సమగ్రాభివృద్ధి కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో కోడేరు-ఎల్. గన్నవరం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఆచంట అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, ఈ బ్రిడ్జి నిర్మాణానికి మరియు ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం పూర్తిగా ఉంటుందని సూచించారు.
Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/06/haldhar-nag-padma-shri-inspiring-story.html


