నుంచి స్కూళ్లకు టెన్త్ ఒరిజినల్ మార్కుల మెమోలు
రాష్ట్రంలో మార్చి-2026లో జరిగిన SSC వార్షిక పరీక్షలు, అలాగే జూన్-2026లో జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల మెమోలను ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు డిస్పాచ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ మెమోలను నేరుగా తాము చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆగస్ట్ 29 నుంచి స్కూళ్లకు టెన్త్ ఒరిజినల్ మార్కుల మెమోలు
నుంచి స్కూళ్లకు టెన్త్ ఒరిజినల్ మార్కుల మెమోలు రాష్ట్రంలో మార్చి-2026లో జరిగిన SSC వార్షిక పరీక్షలు, అలాగే జూన్-2026లో జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల మెమోలను ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు డిస్పాచ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ మెమోలను నేరుగా తాము చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు.

