ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో రూ.405 కోట్ల వ్యయంతో నిర్మించిన బంగారు గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, స్థానిక ఉపాధికి ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

- News
ఆంధ్రప్రదేశ్‌లో రూ.405 కోట్ల బంగారు గని ప్రాజెక్టు ప్రారంభం