Friday, 26 June 2026
  • Home  
  • అనాధ మహిళకు అంత్యక్రియలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనాధ మహిళకు అంత్యక్రియలు

*అనాదమహిళ కు అంతిమ సంష్కారాలు….అభయం సంస్థ* శుక్రవారం మధ్యానం 12 గంటలకు కావలి వైకుంఠపురం లో పెంకుల ఫ్యాక్టరీ వద్ద మధు వృద్ధాశ్రమం నుంచి ఒక మహిళ మరణించగా,. వృద్ధాశ్రమం వారు ఫోన్ చేసి అంతిమ దహన సంస్కారం చేయమని కోరారు .వెంటనే అభయం స్వచంధ సేవ సంస్థ వారు స్పందించి అభయం సేవకులు.ఇలిoద్ర వెంకటేశ్వర్లు( EVS), శ్రీను మహేష్ కలసి అంతిమ దహన సంస్కారాలు నిర్వహించడం జరిగినది. ఆశ్రమ నిర్వాహకులకు కూడా అభయం సంస్ధే దిక్కు కావడం గమనార్హం.

*అనాదమహిళ కు అంతిమ సంష్కారాలు….అభయం సంస్థ*

శుక్రవారం మధ్యానం 12 గంటలకు కావలి వైకుంఠపురం లో పెంకుల ఫ్యాక్టరీ వద్ద మధు వృద్ధాశ్రమం నుంచి ఒక మహిళ మరణించగా,. వృద్ధాశ్రమం వారు ఫోన్ చేసి అంతిమ దహన సంస్కారం చేయమని కోరారు .వెంటనే అభయం స్వచంధ సేవ సంస్థ వారు స్పందించి అభయం సేవకులు.ఇలిoద్ర వెంకటేశ్వర్లు( EVS), శ్రీను మహేష్ కలసి అంతిమ దహన సంస్కారాలు నిర్వహించడం జరిగినది. ఆశ్రమ నిర్వాహకులకు కూడా అభయం సంస్ధే దిక్కు కావడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.