✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
కొవ్వూరు ఆర్టీసీ డిపో వద్ద ఆకతాయిల అల్లరి చోద్యం చూస్తున్న అధికారులు ప్రయాణికులు ఇక్కట్లు టైం కి గమ్యం చర్చలేక పోతున్నా ఆర్టీసీ బస్సులు భీమౌలు దొండపూడి రూట్ లో వెళ్లే బస్సు టైం కి గమ్యం చేరలేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అధికారులు ఇప్పటికైనా స్పందించి టైంకి బీమొలు వయా దొండపూడి చేరే బస్సు చేర్చవలసిందిగా ప్రజలు ప్రయాణికులు మనవి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
End

