Friday, 22 May 2026
  • Home  
  • అక్రమ మట్టి దోపిడీ ఆగేనా? నిలిపివేయాలని కోరుతున్న గ్రామస్తులు.
- News

అక్రమ మట్టి దోపిడీ ఆగేనా? నిలిపివేయాలని కోరుతున్న గ్రామస్తులు.

ఏ.కొండూరు మండలంలోని కొందరు అనుమతులు లేకుండానే మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, సెబ్‌ శాఖల నిబంధనలకు విరుద్ధంగా రాత్రింబవళ్లు ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. మట్టి లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ముతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.