ఏ.కొండూరు మండలంలోని కొందరు అనుమతులు లేకుండానే మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, సెబ్ శాఖల నిబంధనలకు విరుద్ధంగా రాత్రింబవళ్లు ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. మట్టి లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ముతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అక్రమ మట్టి దోపిడీ ఆగేనా? నిలిపివేయాలని కోరుతున్న గ్రామస్తులు.