Sunday, 16 August 2026
  • Home  
  • అంగన్వాడీల సమస్యల పరిష్కారం కై సమ్మెకుసిద్ధం
- విశాఖపట్నం

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కై సమ్మెకుసిద్ధం

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కై సమ్మెకుసిద్ధం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ హెచ్చరిక *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈరోజు అప్పుల కోసం జరుగుతున్న టోకెన్ సమ్మె లో భాగంగా విశాఖ నగరంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇవాళ సెంటర్లన్నీ కూడా బందు చేసి ఏఐటియుసి ,ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటలక్ష్మిఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడిలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని గ్రాట్యుటి అమలు చేయాలని ఎం వెంకట లక్ష్మి డిమాండ్ చేశారు రాష్ట్రంలో పేదగర్భిణీలు, డిమాండ్ చేశారుబాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీవర్కర్లు హెల్పర్లు మినీవర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదనీ రాష్ట్రంలో మిగిలిన 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సంక్షేమ పథకాలు అమలు చేసి సెంటర్ నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని 2023 డిశంబర్ లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారాని సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారనీ అయినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. రాష్ట్రంలో ఇటీవల 4687 మినీసెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీఓ ఇచ్చినందుకు అభినందనలునీ ఇంకా 1810 మినీ సెంటర్లలో క్వాలిఫికేషన్ లేదని మెయిన్ సెంటర్లుగా మార్చలేదనీ కొంత మంది మినీ వర్కర్లకు 10 వ తరగతి పాస్ అయిన మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయలేదన్నారు. గ్రాట్యూటీ జీఓ నెం.3 ను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గైడ్ లైన్స్ రూపొందించలేదనీ సంక్షేమ పథకాలు అమలుకావడంలేదు హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యo వలన అర్హులకు ప్రమోషన్లు రావడంలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వహణకు ఇచ్చిన ఫోన్లు పనిచేయనందువల్ల ఫేస్ యాప్, ఆన్లైన్ వర్క్ చేయటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రీస్కూల్ పీల్లలకు సాయంత్రం ఇస్తున్న స్నాక్స్్స్న ఆపివేశారనీ గుర్తు చేశారు. అన్ని యాప్ లు కలిపి ఒక యాప్ గా మార్చి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలనీ పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలి లబ్దిదారులకు ఆయిల్,కందిపప్పు క్వాంటిటి మెసూ చార్జీలు పెంచి ఉచితంగా గ్యాస్ సరఫరా ప్రీ స్కూల్ బలోపేతం చేయాలన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో ఇవ్వాలన్నా ఏఐటియుసి. జిల్లాఅధ్యక్షులు కార్యదర్శిలు. పి శ్యామల. ఎం వెంకట లక్ష్మి,ఎ నూకరత్నం. పి.సీత. విజయ.సుబ్బలక్ష్మి.రాధ. మంజుల ఐఎఫ్టియు నాయకులు. లక్ష్మీ. గీత. రామలక్ష్మి. పాల్గొన్నారు.

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కై సమ్మెకుసిద్ధం

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ హెచ్చరిక
*విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి*
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈరోజు అప్పుల కోసం జరుగుతున్న టోకెన్ సమ్మె లో భాగంగా విశాఖ నగరంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇవాళ సెంటర్లన్నీ కూడా బందు చేసి ఏఐటియుసి ,ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటలక్ష్మిఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడిలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని గ్రాట్యుటి అమలు చేయాలని ఎం వెంకట లక్ష్మి డిమాండ్ చేశారు

రాష్ట్రంలో పేదగర్భిణీలు, డిమాండ్ చేశారుబాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీవర్కర్లు హెల్పర్లు మినీవర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదనీ రాష్ట్రంలో మిగిలిన 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సంక్షేమ పథకాలు అమలు చేసి సెంటర్ నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని 2023 డిశంబర్ లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారాని సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారనీ అయినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు.

రాష్ట్రంలో ఇటీవల 4687 మినీసెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీఓ ఇచ్చినందుకు అభినందనలునీ ఇంకా 1810 మినీ సెంటర్లలో క్వాలిఫికేషన్ లేదని మెయిన్ సెంటర్లుగా మార్చలేదనీ కొంత మంది మినీ వర్కర్లకు 10 వ తరగతి పాస్ అయిన మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయలేదన్నారు.

గ్రాట్యూటీ జీఓ నెం.3 ను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గైడ్ లైన్స్ రూపొందించలేదనీ సంక్షేమ పథకాలు అమలుకావడంలేదు హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యo వలన అర్హులకు ప్రమోషన్లు రావడంలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.

సెంటర్ నిర్వహణకు ఇచ్చిన ఫోన్లు పనిచేయనందువల్ల ఫేస్ యాప్, ఆన్లైన్ వర్క్ చేయటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రీస్కూల్ పీల్లలకు సాయంత్రం ఇస్తున్న స్నాక్స్్స్న ఆపివేశారనీ గుర్తు చేశారు.

అన్ని యాప్ లు కలిపి ఒక యాప్ గా మార్చి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలనీ పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలి లబ్దిదారులకు ఆయిల్,కందిపప్పు క్వాంటిటి మెసూ చార్జీలు పెంచి ఉచితంగా గ్యాస్ సరఫరా ప్రీ స్కూల్ బలోపేతం చేయాలన్నారు.

ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో ఇవ్వాలన్నా ఏఐటియుసి. జిల్లాఅధ్యక్షులు కార్యదర్శిలు. పి శ్యామల. ఎం వెంకట లక్ష్మి,ఎ నూకరత్నం. పి.సీత. విజయ.సుబ్బలక్ష్మి.రాధ. మంజుల ఐఎఫ్టియు నాయకులు. లక్ష్మీ. గీత. రామలక్ష్మి. పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.