నెల్లూరు పట్టణ వినోదం కు ల్యాండ్ మార్క్ అయిన లీలా మహల్ కు మరో పుట్టినరోజు జరిగిందని లీలా మహల్ నూతన ప్రారంభం సందర్భంగా అధినేత మాగుంట ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు. గత ఏడున్నర దశాబ్దాలపాటు నెల్లూరు ప్రజలను అలరించిన వెండితెర ఆధునిక సాంకేతికతను జోడించి నేడు కొత్త తరానికి కొత్తగా ఆవిష్కరణ కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు . ఆధునిక లక్జరీ రీక్లైనర్ సీటింగ్ తో తొలి సారిగా నెల్లూరు లో సినీ ప్రేక్షకులను అలరిస్తుందని ఆదిత్య తెలిపారు. ఈ నూతన ఆవిష్కరణ లో ఆద్యంతం సహకరించిన పలురంగాల ప్రముఖులకు వివిధ సాంకేతిక నిపుణుల కు ఆదిత్య రెడ్డి శుభాకాంక్షలు చెబుతూ లీలా మహాల్ కొత్త చరిత్ర కు సహకరించాలని కోరారు.

Titleల్యాండ్ మార్క్ కి మరో పుట్టినరోజు లీలా మహల్ అధినేత ఆదిత్య