Friday, 15 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో వేసవి చెస్ శిక్షణ శిబిరం ప్రారంభం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో వేసవి చెస్ శిక్షణ శిబిరం ప్రారంభం

శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో చిల్డ్రన్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లల్లో మానసిక నైపుణ్యాలు, ఏకాగ్రత, క్రీడా పటిమ పెంపొందించేందుకు ఈ నెల 20 నుంచి వేసవి చెస్ కోచింగ్ శిబిరం నిర్వహించనున్నారు. గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ముత్యాలమ్మ గుడి వీధిలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో మే 20 నుంచి 30 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు 98480 65445, 98666 67962 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.