విశాఖపట్నం, సెప్టెంబర్ 25: విజయనగరం జిల్లా టీడీపీ నేత చిన్న శ్రీను శుక్రవారం విశాఖపట్నంలోని ఎంవీపీ ప్రాంతంలో హోం మంత్రి, విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. కుమార్తె శిరిసహస్రతో కలిసి మంత్రిని సత్కరించారు. అనంతరం విజయనగరం జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంశాలపై చర్చించారు. ఇటీవల చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

హోం మంత్రి అనితను కలిసిన టీడీపీ నేత చిన్న శ్రీను