Saturday, 26 September 2026
  • Home  
  • 27న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా సర్వసభ్య సమావేశం
- విజయనగరం 

27న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా సర్వసభ్య సమావేశం

గజపతినగరం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 27న గజపతినగరంలోని స్వాతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకుడు తవ్వా మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బొండా రమేష్ తెలిపారు. సమావేశంలో ఇటీవల మృతిచెందిన ఉప్పల ఈశ్వరరావుకు నివాళులు అర్పించడంతో పాటు, సంఘాన్ని బలోపేతం చేసేందుకు కొత్త సభ్యుల నమోదుపై ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గిరిజా ప్రసన్న, సముద్రాల గురుప్రసాద్, బాలు, దివ్య, ప్రసాద్, కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.