ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పున్నమి ప్రతినిధి ఆగస్టు 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల ప్రాముఖ్య నాయకుల సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామపంచాయతీ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అలీ మరియు మహిళా సంఘం సభ్యులు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు





