పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు
వి హనుమంతరావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ బి సి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయము జరుగుతుందని పేర్కొన్నారు బీసీ వర్గాల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు



