కెనాల్ మెజర్మెంట్లు తొలగింపు! సముద్రాల సూరారం రైతుల ఇబ్బందులు!
స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ నుండి ఇప్పగూడెం ఎల్-2 కెనాల్ ద్వారా సముద్రాల సూరారంకు రావాల్సిన నీరు మెజర్మెంట్లు తొలగించడం వల్ల. నీరు సరిగ్గా రాకపోవడంతో సముద్రాల సూరారం గ్రామ రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం కాలం కాక వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. Uploaded Video:


