Sunday, 27 September 2026

Tag: Rice Prices

హైదరాబాద్

తెలంగాణలో బియ్యం ధరల భారీ పెరుగుదల

తెలంగాణలో బియ్యం ధరలు మూడు నెలల్లోనే గణనీయంగా పెరిగాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం జూలైలో కిలోకు సగటు ₹54.40గా ఉన్న రిటైల్ బియ్యం ధర సెప్టెంబర్‌లో ₹61.60కు చేరింది. అంటే సుమారు 13.32 శాతం పెరుగుదల నమోదైంది. దేశంలో అత్యధిక ధరల పెరుగుదల నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.