Thursday, 20 August 2026

Tag: #PavanKumarPrajapathi #BJP #OBCMorcha #Muthukur #Krishnapatnam #LocalJobs

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం:పవన్‌కుమార్‌ ప్రజాపతి

ముత్తుకూరు బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పవన్‌కుమార్‌ ప్రజాపతి సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వాల్టా చట్టం అమలు, భారీ వాహనాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వివిధ స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. కృష్ణపట్నం పరిశ్రమలు, సంస్థల్లో స్థానిక యువతకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని, సంబంధిత యాజమాన్యాలను కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.