ట్రాఫికింగ్ కేసులో శిక్షలు
2015 నాటి బాలికల అక్రమ రవాణా, పోక్సో కేసులో హైదరాబాద్ కోర్టు 33 మందిని దోషులుగా నిర్ధారించింది. ఐదుగురికి జీవిత ఖైదు విధించగా, మరో 28 మందికి వివిధ శిక్షలు ఖరారు చేసింది. తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ట్రాఫికింగ్ కేసులో శిక్షలు 2015 నాటి బాలికల అక్రమ రవాణా, పోక్సో కేసులో హైదరాబాద్ కోర్టు 33 మందిని దోషులుగా నిర్ధారించింది. ఐదుగురికి జీవిత ఖైదు విధించగా, మరో 28 మందికి వివిధ శిక్షలు ఖరారు చేసింది. తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.


