Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Hyderabad News

హైదరాబాద్

వినాయక మండపంలో అయ్యప్ప పడిపూజ

హైదరాబాద్ పాతబస్తీలోని బాలగంజిలో ఏర్పాటుచేసిన బలగం జీవిత అసోసియేషన్ వినాయకుడి వద్ద మొదటిసారి గణేష్ మండపంలో అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు గతంలో ఎప్పుడూ ఏ మండపంలో నిర్వహించని ఆచారానికి స్వీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Uploaded Video:

హైదరాబాద్

యాదగిరి థియేటర్లో ప్యారడైజ్ సందడి

ఈరోజు విడుదలైన నాని నటించిన పారడైస్ సినిమా సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ సింగిల్ స్క్రీన్ పైన మొదటిసారి ఆ థియేటర్ హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చే అంత జనాలకు ఎక్కడికి రావడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ మధ్యనే ఓపెన్ అయినటువంటి సంతోష్ నగర్ ఫ్లైఓవర్ కి వచ్చే రాకపోకలకు కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది

హైదరాబాద్

రోడ్లపై టస్కర్లు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

హైదరాబాదులోని గణేష్ నిమజ్జనానికి శుక్రవారం తో ముగియడంతో దానికి కావలసినటువంటి లారీలు టస్కర్లు భారీ వాహనాలను ఏర్పాటు చేయడం కోసం పోలీస్ శాఖ వారు రోడ్లపై నిలపడంతో స్థానికంగా వచ్చి పోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు Uploaded Video:

హైదరాబాద్

హైదరాబాదులో అకాల వర్షం

హైదరాబాదులో నిన్న సాయంత్రం ఆకస్మితికంగా వర్షం పడటంతో ఉరుపులు మెరుపులతో కూడుకున్న భారీ వర్షం ఏర్పడడం వల్ల రోడ్లు జలమయ్య దీంతో టాపిక్స్ పంపించింది ప్రజల జీవన వ్యవస్థ చిన్న భిన్నమైంది ముఖ్యంగా గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి దీంతో నగరం మొత్తం చిత్తూరు చిత్తూరు గా మారింది Uploaded Video:

హైదరాబాద్

మండపంలో అయ్యప్ప పడిపూజ

హైదరాబాద్ పాతబస్తీలు లాల్దరాజ బాలాగంజ్ ప్లే గ్రౌండ్లో ప్రతి సంవత్సరం బాలాగంచి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసే వినాయక మండపంలో ఈ నెల 23వ తేదీన అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ వినాయక మండపంలో ప్రతిరోజు గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈనెల 23వ తారీకు అయ్యప్ప పడిపూజను స్థానిక ప్రజలైనటువంటి సాయినాథ్ గుప్తా మరియు మణి గౌడ్ నిర్వహిస్తున్నట్లు మండపం సభ్యులు తెలిపారు

హైదరాబాద్

డిప్లమా అండ్ ఫిలిం డైరెక్షన్ కోర్స్

హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థలంల శాఖ వారు ఆరు నెలల డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్టర్ కోట్ల హనుమంతరావు గారు తెలిపారు ఈ రంగస్థలం శాఖకు పద్మప్రియ మేడం ప్రొఫెసర్ గా ఉన్నారు. ఈ ఇందులో ఫిలిం డైరెక్షన్ కోర్సులో అడ్మిషన్ పొందే అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజసర్ని సంప్రదించవలసిందిగా తెలిపారు

హైదరాబాద్

స్క్రిప్ రైటింగ్ ఫిలిం డైరెక్షన్ వర్క్ షాప్

హైదరాబాద్ కుకట్పల్లిలోనే షాప్ ఫిలిం అకాడమీ ప్రిన్సిపల్ పుష్ప రెడ్డి గారు ఈనెల 26 శనివారం రోజు ఉదయం 10 గంటలు అంటే 6 గంటల వరకు స్క్రిప్ రేటింగ్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు అలాగే ఈనెల 27 ఆదివారం ఉదయం పదిగంటల నుండి 6:00 వరకు ఫిలిం డైరెక్షన్ కోర్సులో బీడ్ వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నట్లు ఆసక్తి కలిగిన వాసవి కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

హైదరాబాద్

ఎరుక నాటక ప్రదర్శన

హైదరాబాద్ రవీంద్రభారతిలో రేపు సాయంత్రం 6 గంటలు ఉన్నారు 30 నిమిషాలకు ఎరుక నాటక ప్రదర్శన ఉంటుంది కావున ఆసక్తి కలిగిన వాళ్ళందరూ విచ్చేయాలని తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ కోట్ల హనుమంతరావు గారు తెలిపారు

హైదరాబాద్

S I R తప్పొప్పులను సరిదిద్దుకునే అవకాశం

కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రోగ్రాం లో భాగంగా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు పాములలో ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి భాగంగా పాతబస్తీలోని జంగం డివిజన్ జిహెచ్ఎంసి కార్యాలయంలో ప్రోగ్రాంని నిర్వహించారు అభ్యర్థులు ఏవైనా తమ యొక్క ఎస్ఐఆర్లో తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు Uploaded Video:

హైదరాబాద్

BOSS Program in Hyderabad

వేణు కళ్యాణ్ గారు బాస్ ప్రోగ్రాం ఈనెల 20వ తారీకు అనగా ఆదివారము 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కే ఎల్ ఎం ఆడిటోరియం లకిడికపూల్ హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. వివిధ పరిశ్రమలనే స్థాపించే వస్తాయికులైనటువంటి వ్యాపారవేత్తలకు వారి వ్యాపారాన్ని వృద్ధి చెందేందుకు కావలసిన మెలకువలు నేర్పించడం ఒకరోజు కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆసక్తి కలిగిన వారు వారిని సంప్రదించాలని తెలిపారు