Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Hyderabad News

హైదరాబాద్

ఎఫ్ సి సి ప్రోడక్ట్ పై అవగాహన శిబిరం

ఎఫ్ సి సి ప్రోడక్ట్ వాళ్ళు అనగా ఫెవికాల్ కంపెనీ అందులో వచ్చే కొత్త ప్రోడక్ట్ని వివిధ కార్పెంటర్ వృత్తుల వారు ఎలా వినియోగించుకోవాలని దానిపై ప్రత్యేకించి నిన్న సాయంత్రం 8 గంటలకు శ్రీ బాలాజీ ధాబాలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు దీనివల్ల కార్పెంటర్ వృత్తిలో వినియోగించవలసిన ఫెవికాల్ యొక్క ప్రోడక్ట్ లో నూతనంగా ఏర్పడటంతో అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో వస్తున్నట్లు ఉత్పత్తులను ఎలా వాడాలి వాటి యొక్క వినియోగం దాని యొక్క సామర్ధ్యాలపై అవగాహన కల్పించ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కార్పెంటర్ వృత్తుల్లో ఉన్నవాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

హైదరాబాద్

ఆదివారం రోజు బ్యాంకు సేవలు

ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది ఈనెల 28 29 30 రోజుల్లో తమ యొక్క డిమాండ్ల సాధనకై నిరోధికంగా బంద్ పాటించడం మూలాన ఎస్బిఐ కస్టమర్లకు అత్యవసర సేవలను అందించేందుకు ఆదివారం రోజు అనగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రాక్షసులు యధావిధిగా కొనసాగుతాయి ఈ విషయాన్ని ఎస్బిఐ కస్టమర్లకు తమ నిర్ణీతమైన ఫోన్ నెంబర్లపై మెసేజ్ రూపంలో అందించారు కావున ఈ సద్వినియోగాన్ని వినియోగించుకుని తమ యొక్క అవసరాలకు దగ్గర నవదీయులను కొనసాగించాలని ఒక ప్రకటన తెలిపారు

హైదరాబాద్

గ్రామీణ ఉత్పత్తులకు మనిషికి రాఖి

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దరాజ్యం 3 వద్ద గ్రామీణ ఉత్పత్తులకు సంబంధించిన ఒక స్టాల్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్ లో విజయవాడలోని గ్రామీణ ప్రాంతాల్లో సహజసిద్ధంగా మౌలికలతో ఏర్పాటు చేసిన అనేక నిత్యవసర ప్రోడక్ట్లను అందుబాటులో పెంచారు వీటిని మన నిత్యజీవితంలో కావాల్సినట్లు అనేక సమస్యలకు ఉపయోగించే ప్రోడక్ట్లు ఉండటం మూలాన స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

హైదరాబాద్

కి కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో నేటికీ నేటికీ వినాయకుని భోజనం జరుగుతున్నాయి పలు ప్రాంతాల్లో రోడ్లు పై ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి అసలు నిమజ్జనం శుక్రవారం ముగిసినప్పటికీ శుక్రవారం నా సాయంత్రం నుండి కొనసాగుతున్న నిమజ్జనం రద్దీ ఉండడం మూలాన చాలా ప్రాంతాల్లో నేటికీ వినాయక నిమజ్జనం కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశారు

హైదరాబాద్

స్వర్ణ గిరి గణేష్ మండపం

హైదరాబాద్ నగరంలో పాత బస్తి మేకలబండ ప్రాంతంలో స్వర్ణగిరి దేవస్థానానికి పోలివున్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు ఈ మండపం పాత బస్సులు అనేక ఘన గణపతి మండపాలకి భిన్నంగా స్వర్ణగిరి దేవస్థానాన్ని పోలి ఉండటంలో స్థానిక ప్రజలతో పాటు పాత బస్తీలు ఉన్న అనేకమందిని విశేషంగా ఆకర్షించింది ఈ మండపంలో ప్రతిరోజు అన్నదానం జరిగింది చివరికి ఈ రోజు అయినట్టే శోభాయాత్రలో కూడా అన్నదానం నిర్వహించి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు

హైదరాబాద్

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల వాటర్ బాటిల్ పంపిణి

ఈరోజు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనానికి వచ్చేస్తున్న విశేషమైన భక్తకన్న స్త్రీలకి మంచినీటి బాటలను పంపిణీ చేయడం కోసం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ 320 హెచ్ గ్రూప్ సభ్యులు నగరంలో పలుచోట్ల మంచినీటి బాటలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది భక్తులకు దాహం నుంచి ఉపశ్రాయాన్ని కలిగించారు

హైదరాబాద్

ఘనంగా గణపయ్యకు వీడ్కోలు పలికిన నగరవాసులు

హైదరాబాద్ నగరంలో గత పది రోజులు గణేష్ మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో పూజలను చేసిన భక్త మహాశరీయులు ఈరోజు గణేష్ నిమజ్జనానికి స్వాగతం పలికారు ఈ గణేష్ నిమజ్జన యాత్రలో ముఖ్యంగా యువత కేరింతలతో భక్తిశ్రద్ధలతో అన్నదానాలతో ప్రసాద విస్తరణతో ఘనంగా వీడ్కోలు జరిపారు ఈరోజు శుక్రవారం కావడం మూలాన పోలీస్ సిబ్బంది కూడా హడావుడి చేయకపోవడంతో సాయంత్రం 9 గంటల వరకు కూడా నిమజ్జనానికి ఇంకా ప్రారంభలు చేస్తూ కనిపించారు ఈ యాత్రలో నగరంలో గత పది రోజులుగా వివిధ మండపాల్లో పూజలు అందుకున్న ఘనపయ్యలు భక్తులకు కనువిందు చేశారు

హైదరాబాద్

కెసిఆర్ బాటలో హోరెత్తిన నగరం

వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని శుక్రవారం రావడంతో శాంతి భద్రతల దృశ్యం మధ్యాహ్న వరకు పోలీసు అధికారులు మండపాల వద్ద ఎటువంటి హడావుడి కనిపించకపోవడంతో సాయంత్రం నాలుగు గంటలు దాటినంత తర్వాత మాత్రమే శోభయాత్ర ప్రారంభం దీంట్లో భాగంగా సాయంత్రం పాత బస్సులు పలుచోట్ల కరెంటు లేనప్పటికి యువత డిజేలతో కేసిఆర్ పాటలతో ఊరికి పోయడం సాయంత్రం 6:30 దాటిన తర్వాత కూడా కొన్ని మండపాల వద్ద వినాయకుడిని కదిలించకపోవడం దృశ్యాలు కనిపించాయి Uploaded Video:

హైదరాబాద్

ఖైరతాబాద్ గణేశుడి యాత్రకు బ్రేక్

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఆలస్యంగా ప్రారంభమైంది. భారీ విగ్రహాన్ని తరలించేందుకు ఉపయోగించిన హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు మూడు గంటల జాప్యం జరిగింది. మరమ్మతుల అనంతరం 69 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి హుస్సేన్‌సాగర్ వైపు శోభాయాత్రను కొనసాగించారు.

హైదరాబాద్

భక్త సముద్రమైన హైదరాబాద్ నగరం

వీడు హైదరాబాద్ నగరంలోని గణేష్ నిమజ్జనానికి తరలివస్తున్న వీధి వాడలో వినాయక మండపంలోని వినాయక ప్రతిమలతో నగరంలోని అన్ని నగర్ ప్రధాన రహదారులు జన సముద్రాన్ని తలపించాయి మరీ ముఖ్యంగా యువత కేరింతలతో ఆటపాటలతో బచనతో డీజే ముత్యాలతో నగరమంతా జన సముద్రాన్ని తలపించే విధంగా షోబానీయంగా యాత్ర సాగింది