Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Hyderabad News

హైదరాబాద్

ఉపాధికి మతం అడ్డుకావద్దని విజ్ఞప్తి

హైదరాబాద్‌లో దాండియా–నవరాత్రి వేడుకల భద్రతా పనుల్లో మతం కారణంగా తమకు అవకాశాలు నిరాకరిస్తున్నారని ముస్లిం బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 200 మంది ముస్లిం బౌన్సర్లు ఉన్నారని, అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ పనులు ఇవ్వడం లేదని ఆరోపించారు. భద్రతా విధుల్లో సామర్థ్యాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఓవైసీ కోరగా, చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని రాజాసింగ్ హెచ్చరించారు. రాజకీయ వ్యాఖ్యల మధ్య బౌన్సర్ల ఉపాధి విజ్ఞప్తి చర్చనీయాంశమైంది.

హైదరాబాద్

దుర్గామాత విగ్రహాలు సిద్ధం

హైదరాబాద్ పాతబస్తీలో దూల్పేట్ ప్రాంతంలో మొన్నటి వరకు వినాయక ప్రతిమలు తయారుచేసిన కార్మికులు నేడు దసరా సమీపిస్తున్నాడంతో దుర్గామాత విగ్రహాలకు తిరుమల దిగుతున్నారు దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులకు కనువిందు కనిపిస్తుంది. దసరా సమీపిస్తుండటంతో విగ్రహాలు ప్రతిమలను కొనుగోలు చేసేందుకు మండపాలును ఏర్పాటు చేసే స్థానికులు ఇటుగా వచ్చి ప్రతిమల కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంచారు

హైదరాబాద్

రోడ్లపై ప్రయాణించడానికి దారేది

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హైకోర్టు సమీపంలో సిటీ కాలేజ్ సమీపన ఉన్న ఫ్లైఓవర్ ప్రయాణికులకు సౌకర్యార్థం నిర్మించినప్పటికీ అది ఒక సైడు పావురాలు పెంపకానికి మరో సైడు పండ వ్యాపారం చేసే వారి సౌకర్యార్థం బండ్లను ఏర్పాటు చేయడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణికుల రాకపోకలకు మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు ఈ విషయము ట్రాఫిక్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసి అధికారులు కానీ చూసి చూడనట్టు వదిలేయడంతో వచ్చే పోయే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు

హైదరాబాద్

మూడు రోజుల జీవన విద్య వర్క్ షాప్

ఈ ఆధునిక యుగంలో ప్రతి మానవుడు ఉదయం లేచినప్పుడు సంధి రాత్రి పడుకునే వరకు తన నిత్యజీవిత విధానంలో పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఈ ఒత్తిడి నుండి తట్టుకోవడానికి కావలసిన జీవన మార్గాన్ని ఎలా ఉండాలి అన్న అంశం మీద మూడు రోజుల జీవన విద్య వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు ఈ వేదిక ఆన్ హద్ ఎన్కో ఫార్మసీ లో నిర్వహిస్తున్నట్లు ఇది ఒక వర్క్ షాప్ ని అక్టోబర్ రెండో తారీకు నుంచి 4వ తేదీ అనగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహిస్తున్నట్లు రాజేష్ గారు తెలిపారు ఆసక్తి కలిగిన వారు తన యొక్క కాంటాక్ట్ నెంబర్ 9390990539 కు కాంటాక్ట్ చేయాలని కోరారు

హైదరాబాద్

రోడ్డ లేక డంపింగ్ యాడ

హైదరాబాద్ పాత బస్తీలో కందికేల్ గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత కింద ఉన్న రహదారి పైన ప్రయాణికులకు సౌకర్యార్థం లేకుండా స్థానికులు చెత్తాచెదారం వేయడంతో అటువైపు వెళ్లే దానికి దారి లేకుండా జారింది జిహెచ్ఎంసి అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టు పట్టించుకోవడంతో రోడ్లు డంపింగ్ యార్డ్ ని తలపిస్తున్న దుర్గంధం వెదజల్లుతున్నాయి ఆకతాయిలకు అడ్డాలుగా మారాయి

హైదరాబాద్

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్

హైదరాబాద్ నాంపల్లి లోని సర్వారం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేశారు ఈ ఎగ్జామ్స్ వచ్చే నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు మరియు రెండు గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వారు ఒక ప్రకటన తెలిపారు ఇందులో జ్యోతిష్యం సంగీతం విశారద లైట్ మ్యూజిక్ మరియు టీవీ జర్నలిజం ఫిలిం రేటింగ్ వంటి కోర్సుల్లో పిజి డిప్లమా అండ్ సర్టిఫికెట్ కోర్స్ వారికి వివిధ రకాల టైం టేబుల్స్ ని విడుదల చేశారు

హైదరాబాద్

పుస్తక ప్రదర్శన

హైదరాబాద్ నాంపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచుర్న విభాగం వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల మూడో తారీకు వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం ఆ ఐదు గంటల వరకు అన్ని పని దినాల్లోనే తెలుగు విశ్వవిద్యాలయంలోని తెలుగు జాతి వైభవం మ్యూజియంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో విచ్చేసి వారికి 50% డిస్కౌంట్ కూడా ఏర్పాటు చేశారు

హైదరాబాద్

వినాయక మండపాలు తొలగించకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది

పాతబస్తీలో నిప్పు కూడా పరిసర ప్రాంతాల్లో రోడ్లపై చాలా చోట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు వినాయక చవితి ముగిసినప్పటికీ చాలా మండపాలు తొలగించకపోవడంతో అటుగా రోడ్లపై ప్రయాణించే స్థానిక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి జిహెచ్ఎంసి అధికారులు కూడా వీటిని తొలగింపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారుపాతబస్తీలో నిప్పు కూడా పరిసర ప్రాంతాల్లో రోడ్లపై చాలా చోట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు వినాయక చవితి ముగిసినప్పటికీ చాలా మండపాలు తొలగించకపోవడంతో అటుగా రోడ్లపై ప్రయాణించే స్థానిక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి జిహెచ్ఎంసి అధికారులు కూడా వీటిని తొలగింపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు

హైదరాబాద్

విజయవంతమైన డైరెక్షన్ వర్క్ షాప్

కూకట్పల్లి షార్ప్ ఫిలిం అకాడమీ లోని శనివారం ఆదివారం రెండు రోజులుగా స్క్రిప్ వెయిటింగ్ ఫిలిం డైరెక్షన్ వర్క్ షాప్ నిర్వహించిన షార్ప్ అకాడమీ చైర్మన్ పుష్పా రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు సినీ రైటర్ డైరెక్టర్ డాక్టర్ చిలకమర్తి నటరాజ్ మాస్టర్ క్లాసులు తీసుకున్నారు ఈ క్లాస్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు