హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థలంల శాఖ వారు ఆరు నెలల డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్టర్ కోట్ల హనుమంతరావు గారు తెలిపారు ఈ రంగస్థలం శాఖకు పద్మప్రియ మేడం ప్రొఫెసర్ గా ఉన్నారు. ఈ ఇందులో ఫిలిం డైరెక్షన్ కోర్సులో అడ్మిషన్ పొందే అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజసర్ని సంప్రదించవలసిందిగా తెలిపారు

డిప్లమా అండ్ ఫిలిం డైరెక్షన్ కోర్స్