క్రైమ్
బాలికల అక్రమ రవాణా కేసులో 33 మందికి శిక్షలు
బాలికల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు: ఐదుగురికి జీవిత ఖైదు, మరో 28 మందికి వివిధ శిక్షలు విధించిన న్యాయస్థానం. తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.


