Thursday, 10 September 2026

Tag: Bhupalpalle

పెద్దపల్లి

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మహాముత్తారం మండలం యామన్ పల్లి గ్రామానికి చెందిన రామటెంకి లచ్చయ్య,, మరియు, రత్నం రాజేష్ కుమారుడు బాహుబలి దినకర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర ఎలక్షన్ క్యాంపెనింగ్ జాయింట్ కన్వీనర్, ఇనుకొండ వెంకట్ రెడ్డీ,DCC కార్యదర్శి రత్నం సడవలి, మాజీ కో ఆప్షన్ నెంబర్ నజీర్ ఖాన్, డివిజన్ యూత్ నాయకులు, హట్కర్ రాకేష్, మాజీ వార్డ్ మెంబెర్ దుర్గం, రమేష్,తదితరులు పాల్గొన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.