మహాముత్తారం మండలం యామన్ పల్లి గ్రామానికి చెందిన రామటెంకి లచ్చయ్య,, మరియు, రత్నం రాజేష్ కుమారుడు బాహుబలి దినకర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర ఎలక్షన్ క్యాంపెనింగ్ జాయింట్ కన్వీనర్, ఇనుకొండ వెంకట్ రెడ్డీ,DCC కార్యదర్శి రత్నం సడవలి, మాజీ కో ఆప్షన్ నెంబర్ నజీర్ ఖాన్, డివిజన్ యూత్ నాయకులు, హట్కర్ రాకేష్, మాజీ వార్డ్ మెంబెర్ దుర్గం, రమేష్,తదితరులు పాల్గొన్నారు..



