ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ కుంభకోణం: మంత్రి రాజీనామా డిమాండ్
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో కుంభకోణం జరిగిందని విద్యార్థి నాయకులు తీవ్రంగా ఆరోపించారు. పోరాడుతున్న అభ్యర్థులకు జనరేషన్–జెడ్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం 21 రోజుల దీక్ష చేసిన నేహా బోరాను ఉదాహరణగా చూపుతూ, ఏపీ మంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


