Tuesday, 25 August 2026

Tag: నంద్యాల జిల్లా న్యూస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీశైలం అన్నదాన సత్రంలో కుటుంబం ఆత్మహత్య..

Date 25-8-2026 శ్రీశైలం శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. గత నెల 28న శ్రీశైలానికి వచ్చిన వీరు సత్రంలోని 11వ గదిని తీసుకున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతిచెందినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.