Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #ఢిల్లీ #ఢిల్లీనిరసనలు #ధ్రువ్‌రాఠీ #నిరసనలపైఆంక్షలు #ప్రజాస్వామ్యం #భావప్రకటనస్వేచ్ఛ #పున్నమిన్యూస్ #Delhi #DelhiProtests #DhruvRathee #RightToProtest #Democracy #FreedomOfExpression #PunnamiNews

జాతీయ అంతర్జాతీయ

ఢిల్లీలో నిరసనలపై ఆంక్షలెందుకు?: ధ్రువ్‌ రాఠీ

ఢిల్లీలో నిరసనలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 50కిపైగా మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణా సేవల నిలిపివేత, సరిహద్దుల దిగ్బంధం, వెయ్యిమందికిపైగా నిర్బంధాన్ని ‘ఎక్స్‌’లో ప్రస్తావించారు. నిరసనలను ఎదుర్కొనేందుకు ఇంత భారీ స్థాయిలో ఆంక్షలు విధించాల్సిన అవసరమేమిటని ప్రధాని మోదీని ప్రశ్నించారు.