Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

ఢిల్లీలో నిరసనలపై ఆంక్షలెందుకు?: ధ్రువ్‌ రాఠీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఢిల్లీలో నిరసనలపై ఆంక్షలెందుకు?: ధ్రువ్‌ రాఠీ

వార్త ముఖ్యాంశాలు

  • ఢిల్లీలో నిరసనలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
  • 50కిపైగా మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణా సేవల నిలిపివేత, సరిహద్దుల దిగ్బంధం, వెయ్యిమందికిపైగా నిర్బంధాన్ని ‘ఎక్స్‌’లో ప్రస్తావించారు.
  • నిరసనలను ఎదుర్కొనేందుకు ఇంత భారీ స్థాయిలో ఆంక్షలు విధించాల్సిన అవసరమేమిటని ప్రధాని మోదీని ప్రశ్నించారు.

ఢిల్లీలో నిరసనలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 50కిపైగా మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణా సేవల నిలిపివేత, సరిహద్దుల దిగ్బంధం, వెయ్యిమందికిపైగా నిర్బంధాన్ని ‘ఎక్స్‌’లో ప్రస్తావించారు. నిరసనలను ఎదుర్కొనేందుకు ఇంత భారీ స్థాయిలో ఆంక్షలు విధించాల్సిన అవసరమేమిటని ప్రధాని మోదీని ప్రశ్నించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *