Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

మగబిడ్డకు జన్మనిచ్చిన నటి సమంత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి సమంత

వార్త ముఖ్యాంశాలు

  • --కుమారుడికి ‘దేవ్ నిడిమోరు’గా నామకరణం ప్రముఖ సినీనటి సమంత రూత్ ప్రభు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
  • నవంబర్ 19న కుమారుడు జన్మించినట్లు శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
  • దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత దంపతులు తమ కుమారుడికి ‘దేవ్ నిడిమోరు’ అని పేరు పెట్టారు.

–కుమారుడికి ‘దేవ్ నిడిమోరు’గా నామకరణం
ప్రముఖ సినీనటి సమంత రూత్ ప్రభు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 19న కుమారుడు జన్మించినట్లు శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత దంపతులు తమ కుమారుడికి ‘దేవ్ నిడిమోరు’ అని పేరు పెట్టారు. నవజాత శిశువు ఫొటోను అభిమానులతో పంచుకున్న సమంత, తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణమిదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *