వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరిలో యూటీఎఫ్ మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించి నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
- ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడిగా గాజుల మున్నా, అసోసియేట్ అధ్యక్షురాలిగా ప్రశాంతకుమారి, అధ్యక్షుడిగా రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఖాదర్ బాషా, కోశాధికారిగా ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.
- ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ నాయక్‌తో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉదయగిరిలో యూటీఎఫ్ మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించి నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడిగా గాజుల మున్నా, అసోసియేట్ అధ్యక్షురాలిగా ప్రశాంతకుమారి, అధ్యక్షుడిగా రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఖాదర్ బాషా, కోశాధికారిగా ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ నాయక్‌తో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.