తూర్పు గోదావరి
అండర్ 17 కబడ్డీ జట్టు ఎంపికైన మామిడాడ హై స్కూల్ విద్యార్థి
జగ్గంపేట మండలం మామిడాడ, పున్నమి ప్రతినిధి ఆగస్టు 13 జగ్గంపేట మండలం మామిడాడ గ్రామం హై స్కూల్ విద్యార్థి కసినికోట సతీష్ అండర్ 17 తూర్పుగోదావరి జిల్లా జట్టుకి ఎంపికైనందుకుగాను గ్రామ ప్రజలు అలాగే హై స్కూల్ సిబ్బంది నాయకులు అందరూ అభినందించారు సతీష్ మాట్లాడుతూ మామిడాడ విలేజిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి లో పేరు తీసుకొస్తాన అని సతీష్ మాట్లాడాడు


