జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 15
జగ్గంపేట మండలం మామిడాడ హై స్కూల్ 2025-2026 సంవత్సరం టెన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు మిత్రబృందం టీం తరఫున బహుమతులు వితరణ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ ఎస్ దేవి జ్ఞానేశ్వరి ₹ 5000 సెకండ్ ప్రైజ్ కర్రీ అవినాష్ ₹ 3000 థర్డ్ ప్రైజ్ పి నాగ తేజస్విని ₹2000 రూపాయలు అలాగే మెమొంటోని అందజేయడం జరిగింది . దీనికి మామిడాడ మిత్రబృందం టీం సభ్యులందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హై స్కూల్ విద్యార్థు లకు గిఫ్ట్ మనీ మెమొంటోలో ఇవ్వడం జరుగుతుంది





