Sunday, 27 September 2026

Tag: విశాఖపట్నం పున్నమి న్యూస్

విశాఖపట్నం

బీసీ లకు 34% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం కూటమి ప్రభుత్వంకు బీసీలు హర్షనీయం

స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే MLA వంశీకృష్ణ శ్రీనివాస్ చారిత్రాత్మకమని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బీసీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇది బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అన్నారు. చేతివృత్తులకు చేయూత, మత్స్యకార భరోసా పెంపు వంటి సంక్షేమ నిర్ణయాలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, గత ప్రభుత్వం బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించారు.

విశాఖపట్నం

రెండు లారీలు డీ తప్పిన ప్రమాదం

విశాఖపట్నం లంకెలపాలెం వద్ద రెండు లారీలు డెకున్నాయ్ దానితో వాహన దారులు చుట్టు పక్కల వాళ్ళు భయందోళనకు గురయ్యారు కానీ అక్కడ ఎటువంటి ప్రాణ హాని ఆస్తి నష్టం కానీ జరగలేదు కానీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఐయ్యింది దాంతో పోలీస్ వారు అప్రమత్తమయి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయశాగారు

విశాఖపట్నం

ఇయకమత్యమే మహాబలం అన్నా MLA

*మెటా న్యూస్ కంటెంట్ – 80 పదాలు* విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్, ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయన్నారు. డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన విశాఖ మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ సభ్యుల సంక్షేమానికి సహకరిస్తానని, త్వరలో సీపీ చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సూర్యాగ్రహనం

ఈ ఆగస్టు 12 తేది న సంభవించే సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సాయంత్రం సుమారు 7 గంటల నుంచి రాత్రి 9-30 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ముఖ్యంగా, భారతదేశంలో సూర్యాస్తమయం పూర్తయిన తర్వాతే ఈ గ్రహణ సమయం వస్తుంది.* *అందువల్ల భారతదేశానికి ఈ సూర్యగ్రహణం గ్రహణకాలంగా వర్తించదు.శాస్త్ర నియమాల ప్రకారం, భారతదేశంలో ఉన్నవారు ప్రత్యేకంగా గ్రహణపట్టు పాటించడం, గ్రహణ స్నానాలు చేయడం, దేవాలయాలను మూసివేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. గ్రహణం కనిపించే చోట పాటించాల్సి ఉంటుంది. *సాధారణంగా పాటించే అమావాస్య నియమాలను పాటిస్తే సరిపోతుంది *గ్రహణం భారతదేశంలో కనిపించని పరిస్థితి వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.