పి. గన్నవరం నుండి (పున్నమి ప్రతినిధి) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం అంబటివారిపాలెం గ్రామస్తుడు ముగండ సుబ్బారావు పోలీస్ శాఖ లో ముపైఆరు సంవత్సరాలు కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ ఎఎస్ఐ ఉద్యోగ బాద్యతలు నిర్వహించి ప్రస్తుతం రాజమండ్రి టూ టౌన్ ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ 6 వ తేది సోమవారం ఉద్యోగ విరమణ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ ధళం కమోండెంట్ ఎప్పీ. డా కొండా నరసింహరావు. రిటర్డు ఎప్పీ నల్లా సూర్యచందరావు.పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈకార్యక్రమంలో మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాపక అద్యక్షడు. డా. కోరుకొండ జాన్.
కోట ఏడుకొండలు.గోసంగి వెంకటేష్.నూకపెయ్యి సత్యనారాయణ (ఎన్ఎస్).బూల పెద్దిరాజు
బూల చిరంజీవి. అంబటి వారి పాలెం గ్రామ పెద్దలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు




